హైదరాబాద్‌లో ఫ్లెక్స్ ఆఫీస్ మార్కెట్‌కు భారీ డిమాండ్

హైదరాబాద్‌లో ఫ్లెక్స్ ఆఫీస్ మార్కెట్‌కు భారీ డిమాండ్ – H1 2026లో 20 లక్షల Sq.ft లీజింగ్

భారత్‌లో ఫ్లెక్స్ ఆఫీస్ మార్కెట్ కమర్షియల్ రియల్ ఎస్టేట్‌లో కీలక విభాగంగా ఎదుగుతోంది. Knight Frank ప్రకారం, 2026 తొలి అర్ధభాగంలో ఫ్లెక్స్ ఆఫీసుల్లో PE పెట్టుబడులు $30.9 మిలియన్లకు చేరాయి. ఇది 2025 మొత్తం పెట్టుబడులు ($24.3 మిలియన్లు) కంటే ఎక్కువ. టాప్-8 నగరాల్లో ఆఫీస్ అబ్జార్ప్షన్‌లో ఫ్లెక్స్ స్పేస్ వాటా 24% గా ఉంది. హైదరాబాద్‌లో H1 2026లో ఏకంగా 20 లక్షల చదరపు అడుగుల ఫ్లెక్స్ లీజింగ్ నమోదైంది. GCCలు, సంస్థలు సౌకర్యవంతమైన, స్కేలబుల్ ఆఫీస్ స్పేస్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ఈ వృద్ధికి ప్రధాన కారణం.

మరిన్ని సంబంధిత వార్తలు

Sandhya B Avatar