భారత్‌లో కమర్షియల్ రియల్ ఎస్టేట్‌కు ఊపు.. కొత్త బిజినెస్ కారిడార్లపై ఫోకస్

India commercial real estate growth

భారత్‌లో కమర్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కొత్త బిజినెస్ కారిడార్ల వైపు వేగంగా విస్తరిస్తోంది. 2026 తొలి అర్ధభాగంలో దేశవ్యాప్తంగా ఆఫీస్ స్పేస్ లీజింగ్ 45.5 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (GCCs) కూడా కీలకంగా మారాయి. గ్రేడ్-A ఆఫీస్ లీజింగ్‌లో GCCల వాటా 46 శాతంగా నమోదైంది.నోయిడా, గ్రేటర్ నోయిడా, యమునా ఎక్స్‌ప్రెస్‌వే వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో డేటా సెంటర్లు, టెక్నాలజీ సంస్థలు, మౌలిక వసతుల విస్తరణతో కమర్షియల్ డెవలప్‌మెంట్ పెరుగుతోంది. రిటైల్ లీజింగ్ కూడా 20 శాతం వృద్ధి చెందింది. దీంతో ఆఫీసులు, రిటైల్, సేవలు కలిసిన సమగ్ర బిజినెస్ డిస్ట్రిక్ట్స్‌కు డిమాండ్ పెరుగుతోంది

మరిన్ని సంబంధిత వార్తలు

Sandhya B Avatar