Latest posts

  • హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్ లాంచ్.. కోకాపేట్‌లో రెండు 65 అంతస్తుల టవర్లు

    హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్ లాంచ్.. కోకాపేట్‌లో రెండు 65 అంతస్తుల టవర్లు

    హైదరాబాద్‌ కోకాపేట్‌లో ట్రంప్ టవర్స్ హైదరాబాద్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. గోల్డెన్ మైల్ రోడ్‌లో ట్రిబెకా డెవలపర్స్, ఇరా రియాల్టీ భాగస్వామ్యంతో ఈ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో సుమారు 800 అడుగుల ఎత్తుతో రెండు 65 అంతస్తుల టవర్లు నిర్మించనున్నారు. 28వ అంతస్తులో రెండు టవర్లను కలుపుతూ స్కై బ్రిడ్జ్ ఏర్పాటు చేయనున్నారు. దాని పైభాగంలో రెండు టవర్లకు అనుసంధానంగా ట్రంప్ క్లబ్ పేరుతో ల్యాండ్‌స్కేప్డ్ క్లబ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్ట్‌లో 450కి…

    Read more