ఢిల్లీ-NCRలో కొత్త రియల్ ఎస్టేట్ కారిడార్లు

Delhi-NCR, driven by infrastructure development and GCC expansion.

ఢిల్లీ-NCRలో మౌలిక వసతుల అభివృద్ధి, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల (GCCs) విస్తరణతో కొత్త రియల్ ఎస్టేట్ కారిడార్లు రూపుదిద్దుకుంటున్నాయి.
ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే, నోయిడా–గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే, యమునా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాంతాల్లో నివాస ప్రాజెక్టులతో పాటు ఆఫీసులు, రిటైల్, హాస్పిటాలిటీ, మిక్స్‌డ్-యూజ్ అభివృద్ధి వేగం పుంజుకుంటోంది. జేవర్‌లోని నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కూడా ఈ ప్రాంతాల ఆర్థిక కార్యకలాపాలకు కొత్త ఊతమిస్తోంది.ముఖ్యంగా నోయిడా–గ్రేటర్ నోయిడాలో GCCలు, MNCలు విస్తరించడంతో ఉద్యోగాలు, వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతున్నాయి. దీంతో NCRలో రియల్ ఎస్టేట్ వృద్ధి కేవలం గృహాలకే పరిమితం కాకుండా సమగ్ర పట్టణ అభివృద్ధి దిశగా సాగుతోంది.

మరిన్ని సంబంధిత వార్తలు

Sandhya B Avatar