పర్ఫెక్ట్ లేఅవుట్ గణేశుడి లడ్డూ వేలం పాట – 2026

laddu_auction

వినాయక చవితి సందర్భంగా పర్ఫెక్ట్ లేఅవుట్ ప్రైవేట్ లిమిటెడ్ కుటుంబ సభ్యులందరి సమక్షంలో నిర్వహించిన గణేశుడి లడ్డూ వేలం పాట ఎంతో ఆనందంగా, భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ వేలం పాటలో శ్రీ గణేష్ గారు గణేశుడి లడ్డూను సొంతం చేసుకున్నారు. లడ్డూ వేలం పాట అనేది కేవలం ఒక వేలం కార్యక్రమం మాత్రమే కాదు. మనందరినీ ఒక కుటుంబంగా కలిపే భక్తి, ఐక్యత, ఆనందం మరియు శుభాకాంక్షలకు ప్రతీక. గణేశుడి ప్రసాదమైన ఈ లడ్డూను సొంతం చేసుకున్న శ్రీ గణేష్ గారికి, రాబోయే సంవత్సరం మొత్తం మంచి ఆరోగ్యం ,కుటుంబ సుఖసంతోషాలు, ఆర్థిక అభివృద్ధి వ్యాపారంలో పురోగతి ,ప్రతి పనిలో విజయాలు ,కొత్త అవకాశాలు ,ఐశ్వర్యం, శాంతి కలగాలని, ఈ శుభ సందర్భంలో పర్ఫెక్ట్ లేఅవుట్ CEO సతీష్ కుమార్ గారు మేనేజ్‌మెంట్, ప్రాపర్టీ అడ్వైజర్స్, మార్కెటింగ్ పార్ట్‌నర్స్, ప్రొక్యూర్‌మెంట్ పార్ట్‌నర్స్, టీమ్ లీడర్స్ మరియు ప్రతి ఒక్క అసోసియేట్ కుటుంబ సభ్యులకు కూడా గణేశుడి కృప ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు.

మరిన్ని సంబంధిత వార్తలు

Kishore Arepalli Avatar