హైదరాబాద్‌లో IREC 2026.. సెప్టెంబర్ 25 నుంచి అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ సదస్సు

హైదరాబాద్‌లో IREC 2026.. సెప్టెంబర్ 25 నుంచి అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ సదస్సు

హైదరాబాద్‌: భారత్ తొలిసారిగా International Real Estate Conference (IREC) 2026కు ఆతిథ్యం ఇవ్వనుంది. సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు హైదరాబాద్‌లోని HITEX Exhibition Centreలో ఏడో ఎడిషన్ జరగనుంది. 35కిపైగా దేశాల నుంచి 1,500 మందికి పైగా ప్రతినిధులు పాల్గొననున్నారు. “The Door to What Happens Next” థీమ్‌తో నిర్వహించే ఈ సదస్సులో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, AI, PropTech, DeepTech, అంతర్జాతీయ పెట్టుబడులు, సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌పై చర్చించనున్నారు. IREC 2026లో International Real Estate Conferenceతో పాటు PropTech & Real Estate Innovation Showcase, Luxury Property Expo కూడా నిర్వహించనున్నారు.

Did you find this post helpful?
 0 0
50%
50%